1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

  కొడుకుని హిరో చేస్తానని తండ్రి వద్ద రూ. 4.50 కోట్లు వసూళు   సినిమా తీయకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు   అశోక్​బాబు, భార్య విజయలక్ష్మీపై సైబరాబాద్​ ఈఓడబ్ల్యూలో కేసు   మీ కుమారుడిని సినిమా హిరో పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూళు చేశాడో ఒ ప్రముఖ డైరెక్టర్​. డబ్బులు తీసుకొని సినిమా తీయకుండా మోసం చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగిన ఆ […]

1 min read

నడుస్తున్న రైలులో పురుగుల మందు తాగిన ప్రేమికులు

రన్నింగ్ ట్రెయిన్​లో పురుగుల మందు తాగిన ప్రేమికులు   ఇద్దరి పరిస్థితి విషమం..   చైన్నై- సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ కుమార్ (34)కు సులోచన అనే మహిళతో వివాహమై ఇద్దరు కుమారులు […]

1 min read

రాజు వెడ్స్​ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్​ డెలివరీ బాయ్స్​..

ఫుడ్​ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్​తో గొడవ పడ్డ హిరో అఖిల్​ రాజ్​   వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేసిన డెలివరీ బాయ్​..   కుటుంబంతో కారులో గుడికి వెళ్తుండగా రాళ్లతో దాడికి యత్నించిన డెలివరీ బాయ్స్​..   పోలీసులకు ఫిర్యాదు చేసిన.. హిరో.. నలుగురిపై కేసు నమోదు.. ఫుడ్​ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్​… రాజు వెడ్స్​ రాంబాయి హిరో మధ్య తలెత్తిన వివాదం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఎదురు ఇంట్లో […]

1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

  రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు..   మొత్తం నలుగురు దుర్మరణం..   మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు..   తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు..   ఐటీ కారిడార్​ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్​ రూట్​, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్​ చేయడం కారణంగా ఐటీ కారిడార్​లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి […]

1 min read

స్నాప్​చాట్​లో యువతికి గాలం వేసి హోటల్​ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?

స్నాప్​చాట్​లో పరిచయం.. ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడు.. హోటల్​ గదికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి నగ్న ఫోటోలు, వీడియోల రికార్డు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేసిన యువకుడు అరెస్ట్​..   హైటెక్​సిటీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న  యువతికి స్నాప్​చాట్​లో ఓ యువకుడి నుండి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ వచ్చింది. ఆ రిక్వెస్ట్​ను ఒకే చేయడంతో ఆ యువకుడు అమెను మొదట స్నేహం ముసుగులో మెసేజ్​ చేస్తూ నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకున్నాడు. ఇద్దరం […]

1 min read

హైటెక్​ నగరంలో మురుగు ప్రవాహం..

  గచ్చిబౌలి ఇందిరా నగర్లో పొంగిపొర్లుతున్న మురుగునీరు..   మురుగు సమస్య పరిష్కరించాలి.. బీజేపీ నేత.. రవికుమార్​యాదవ్   శేరిలింగంపల్లి, వార్త మ్యాన్​ : ఐటీ కారిడార్​లో ఒకవైపు ప్రపంచ పేరు గాంచిన ఐటీ కంపెనీలు కొలువై ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైటెక్​ నరగంలో చిన్న వర్షం కురిస్తే మురుగునీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పేరుకే హైటెక్​ నగరం తప్పా.. అభివృద్ధికి నోచుకోని కాలనీలు ఇంకా ఉన్నాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్న కొన్ని కాలనీలు, బస్తీలు మాత్రం అభివృద్దికి […]

1 min read

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ

  డబ్బులు వసూళు చేసి బోర్డు తిప్పేసిన సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీ   ఒక్కొక్కరి వద్ద రూ. 8లక్షల వరకు వసూళు..   ఆరు నెలల పాటు దేశం కానీ దేశంలో అష్టకష్టాలు..   అప్పులు చేసి తిరిగి ఇండియాకు వచ్చిన నిరుద్యోగులు..   విదేశాల్లో ఉద్యోగాల కోసం అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టిన నిరుద్యోగులు   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఇజ్రాయిల్​ దేశంలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు ఇస్తారు అని చెప్పి నిరుద్యోగులను ఓ […]

1 min read

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్​ !

  తెలంగాణ రాష్ర్ట నూతన డీజీపీగా సీనియర్​ ఐపిఎస్​ అధికారి సీవీ ఆనంద్​ నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్​రెడ్డి పదవి విరమణ కాలం ఈ నెల 30తో ముగుస్తుండడంతో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టంలో పలువురు ఐపిఎస్​ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.   ఈ బదిలీల్లో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్​ స్థానంలో సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్​ను ప్రభుత్వం […]

1 min read

వయస్సు 28… దొంగతనాలు 54

  మియాపూర్​లో ఘరానా దొంగ అరెస్ట్​..   వాచ్​మెన్​ ఇండ్లే టార్గెట్​గా దొంగతనాలు..   మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసులు..   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఆ యువకుడి వయస్సు ప్రస్తుతం 28… కానీ అతను చేసిన దొంగతనాలు 54.. తను 15 యేటా నుండే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చిన్న వయస్సులోనే దొంగతనాల బాట పట్టిన ఆ యువకుడు 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. ఇంతని ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.   […]

1 min read

కాసులు ఇస్తే సక్రమం.. లేదంటే అక్రమమే నిర్మాణమే

  మియాపూర్ సర్కిల్​​లో అక్రమ షెడ్ల నిర్మాణాల హవా..    ముడుపులు ముడితే  అక్రమ నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలే అన్న తీరులో టౌన్​ ప్లానింగ్​..   ఫిర్యాదులు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తాం.. నోటీసులు ఇస్తామంటూ కాలం వెల్లదీత..   మియాపూర్, వార్తమ్యాన్​​​ : నూతనంగా ఏర్పడిన సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ ఒకవైపు కమిషనరేట్​లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ నిర్మాణాలను సహించేది లేదని పలు సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల్లో పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో ఆయా […]