extarsion
స్నాప్‌చాట్‌లో యువతికి గాలం వేసి హోటల్ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?
స్నాప్‌చాట్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడు.. హోటల్ గదికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి నగ్న ఫోటోలు, వీడియోల రికార్డు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన యువకుడు అరెస్ట్.. హైటెక్‌సిటీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతికి స్నాప్‌చాట్‌లో ఓ యువకుడి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌ను ఒకే చేయడంతో ఆ యువకుడు అమెను మొదట స్నేహం ముసుగులో మెసేజ్ చేస్తూ నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకున్నాడు. ఇద్దరం […]
