Latest Posts

1 min read

మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..

1 min read

ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​

1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

1 min read

నడుస్తున్న రైలులో పురుగుల మందు తాగిన ప్రేమికులు

1 min read

రాజు వెడ్స్​ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్​ డెలివరీ బాయ్స్​..

1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

1 min read

స్నాప్​చాట్​లో యువతికి గాలం వేసి హోటల్​ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?

1 min read

హైటెక్​ నగరంలో మురుగు ప్రవాహం..

1 min read

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ

1 min read

తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి.. లక్షన్నరకు అమ్మకానికి పెట్టి..

ఫుత్​పాత్​పై తల్లి ఒడిలో పడుకున్న మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​..   మహబూబ్​నగర్​లో పిల్లలు లేని మహిళకు లక్షన్నరకు అమ్మేందుకు సిద్ధమైనా ముఠా..   సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్​ చేసిన  సైబరాబాద్​ పోలీసులు   చిన్నారి కిడ్నాప్​ కథ సుఖాంతం.. సైబరాబాద్, వార్త మ్యాన్​ :  సం తానం లేని దంపతులకు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద ఫుట్​పాత్​పై […]

1 min read

మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..

  తన ఇద్దరు కుమార్తెలను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి, మేనమామా   కత్తితో పొడిచి. .. కర్రలతో కొట్టి దారుణ హత్య..   హత్య అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు..   మరో ముగ్గురి కోసం గాలింపు..   తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య […]

1 min read

ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​

గంగారం బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​..   దవాఖానకు వచ్చే రోగులకు పొంచి ఉన్న ప్రమాదం..   వైద్యాధికారులు, విద్యుత్​ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు..   అదో బస్తీ దవాఖాన.. చుట్టూ ఉన్న పేద ప్రజలు తమకు సుస్తి చేస్తే వైద్య సేవలకు అక్కడి వస్తారు. బాలింతలు తమ శిశువులకు టీకాలు వేపించడానికి ఈ దవాఖానకే వస్తారు. దవాఖాన వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా దవాఖానకు వచ్చే రోగులు, బాలింతలు, చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే […]

1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

  కొడుకుని హిరో చేస్తానని తండ్రి వద్ద రూ. 4.50 కోట్లు వసూళు   సినిమా తీయకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు   అశోక్​బాబు, భార్య విజయలక్ష్మీపై సైబరాబాద్​ ఈఓడబ్ల్యూలో కేసు   మీ కుమారుడిని సినిమా హిరో పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూళు చేశాడో ఒ ప్రముఖ డైరెక్టర్​. డబ్బులు తీసుకొని సినిమా తీయకుండా మోసం చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగిన ఆ […]

1 min read

నడుస్తున్న రైలులో పురుగుల మందు తాగిన ప్రేమికులు

రన్నింగ్ ట్రెయిన్​లో పురుగుల మందు తాగిన ప్రేమికులు   ఇద్దరి పరిస్థితి విషమం..   చైన్నై- సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ కుమార్ (34)కు సులోచన అనే మహిళతో వివాహమై ఇద్దరు కుమారులు […]

1 min read

రాజు వెడ్స్​ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్​ డెలివరీ బాయ్స్​..

ఫుడ్​ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్​తో గొడవ పడ్డ హిరో అఖిల్​ రాజ్​   వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేసిన డెలివరీ బాయ్​..   కుటుంబంతో కారులో గుడికి వెళ్తుండగా రాళ్లతో దాడికి యత్నించిన డెలివరీ బాయ్స్​..   పోలీసులకు ఫిర్యాదు చేసిన.. హిరో.. నలుగురిపై కేసు నమోదు.. ఫుడ్​ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్​… రాజు వెడ్స్​ రాంబాయి హిరో మధ్య తలెత్తిన వివాదం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఎదురు ఇంట్లో […]

1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

  రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు..   మొత్తం నలుగురు దుర్మరణం..   మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు..   తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు..   ఐటీ కారిడార్​ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్​ రూట్​, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్​ చేయడం కారణంగా ఐటీ కారిడార్​లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి […]

1 min read

స్నాప్​చాట్​లో యువతికి గాలం వేసి హోటల్​ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?

స్నాప్​చాట్​లో పరిచయం.. ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడు.. హోటల్​ గదికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి నగ్న ఫోటోలు, వీడియోల రికార్డు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేసిన యువకుడు అరెస్ట్​..   హైటెక్​సిటీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న  యువతికి స్నాప్​చాట్​లో ఓ యువకుడి నుండి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ వచ్చింది. ఆ రిక్వెస్ట్​ను ఒకే చేయడంతో ఆ యువకుడు అమెను మొదట స్నేహం ముసుగులో మెసేజ్​ చేస్తూ నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకున్నాడు. ఇద్దరం […]

1 min read

హైటెక్​ నగరంలో మురుగు ప్రవాహం..

  గచ్చిబౌలి ఇందిరా నగర్లో పొంగిపొర్లుతున్న మురుగునీరు..   మురుగు సమస్య పరిష్కరించాలి.. బీజేపీ నేత.. రవికుమార్​యాదవ్   శేరిలింగంపల్లి, వార్త మ్యాన్​ : ఐటీ కారిడార్​లో ఒకవైపు ప్రపంచ పేరు గాంచిన ఐటీ కంపెనీలు కొలువై ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైటెక్​ నరగంలో చిన్న వర్షం కురిస్తే మురుగునీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పేరుకే హైటెక్​ నగరం తప్పా.. అభివృద్ధికి నోచుకోని కాలనీలు ఇంకా ఉన్నాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్న కొన్ని కాలనీలు, బస్తీలు మాత్రం అభివృద్దికి […]

1 min read

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ

  డబ్బులు వసూళు చేసి బోర్డు తిప్పేసిన సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీ   ఒక్కొక్కరి వద్ద రూ. 8లక్షల వరకు వసూళు..   ఆరు నెలల పాటు దేశం కానీ దేశంలో అష్టకష్టాలు..   అప్పులు చేసి తిరిగి ఇండియాకు వచ్చిన నిరుద్యోగులు..   విదేశాల్లో ఉద్యోగాల కోసం అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టిన నిరుద్యోగులు   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఇజ్రాయిల్​ దేశంలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు ఇస్తారు అని చెప్పి నిరుద్యోగులను ఓ […]