1 min read

ప్రేమించలేదని యువతి, అమె తల్లిపై కత్తితో దాడి.. తల్లి మృతి.. యువకుడికి జీవిత కాలం జైలు శిక్ష

  ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో కక్ష్య పెంచుకున్న యువకుడు.. యువతి, అమె తల్లిపై కత్తితో దాడి. అపై గొంతు కోసుకున్న యువకుడు.. ఆసుపత్రిలోల చికిత్స పొందుతూ తల్లి మృతి.. యువకుడు అరెస్ట్​.. మూడు సెక్షన్లలో  జీవిత కాలం కఠిన జైలు శిక్ష, రూ. 25 వేలు ఫైన్​ విధించిన కోర్టు..   తనను దూరం పెడుతుందని ప్రేమించిన యువతిపై కోపం పెంచుకున్న యువకుడు అమె ఇంటికి చేరుకొని ప్రేయసి, అమె తల్లిపై కత్తితో దాడి చేసి […]

1 min read

హిట్​ అండ్​ రన్​లో ప్రాణాలో పోకుండా కాపాడటమే తమ లక్ష్యం…

ఇటీవల వరుస హిట్​ అండ్​ రన్​ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్​ పోలీసులు ఫుట్​పాత్​లపై నిద్రస్తున్న బిక్షాటనదారుల రక్షణే లక్ష్యంగా మియాపూర్ పోలీసులు మానవీయ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో హిట్ అండ్ రన్ ఘటనలు నమోదవుతున్న పరిస్థితిని గమనించిన పోలీసులు, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న భిక్షాటనదారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ముందే అంచనా వేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రివెంటివ్ డ్రైవ్ నిర్వహించారు. మియాపూర్ […]

1 min read

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్​ వినియోగదారులు అరెస్ట్​   పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్​   కొకైన్​, మ్యాజిక్​ మష్రూమ్​, హషీష్​కేక్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు ​ స్వాధీనం   ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్​ పెడ్లర్లు డ్రగ్స్​ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్​లో పోలీసులు  డ్రగ్స్​ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్​కు బస్సులో డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ఓ […]