1 min read

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు

రోడ్డు దాటుతున్న యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. మైనర్​ కొడుక్కు కారు ఇచ్చిన తండ్రితో పాటు మైనర్​ బాలుడిపై కేసు   అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదహారేండ్ల బాలుడు తన మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి కారుతో వేగంగా దూసుకువచ్చి రోడ్డు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన […]