Road accident
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు
రోడ్డు దాటుతున్న యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. మైనర్ కొడుక్కు కారు ఇచ్చిన తండ్రితో పాటు మైనర్ బాలుడిపై కేసు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదహారేండ్ల బాలుడు తన మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కారుతో వేగంగా దూసుకువచ్చి రోడ్డు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన […]
స్నేహితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి..
తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు ఐటీ కారిడార్‌కు వచ్చిన నలుగురు యువకులు బైక్ అదుపుతప్పి డిడైర్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి ప్రాణాపాయ స్థితిలో బైక్ నడిపిన యువకుడు ఓ స్నేహితుడి నిర్లక్ష్యానికి మరో స్నేహితుడు బలయ్యాడు. నలుగురు యువకులు తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని రెండు బైకులపై ఐటీ కారిడార్‌కు వెళ్లారు. అక్కడ టిఫిన్ దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇందులో ఓ యువకుడు బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కంట్రోల్ తప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ను […]
