1 min read

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడి దుర్మరణం..!

విద్యుత్​ శాఖ నిర్లక్ష్యానికి రెండేళ్ల నిండు ప్రాణం బలి ! తెరిచి ఉన్న ప్యానెల్​ బోర్డు ఫెన్సింగ్​.. లోపలికి వెళ్లిన బాలుడికి తీగలు తగిలి విద్యుత్​ షాక్​.. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమే తమ కుమారుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ..   శేరిలిగంపల్లి, వార్తమ్యాన్​ :  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చందానగర్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అస్తవ్యస్తంగా, ఎలాంటి రక్షణ లేకుండా వదిలేసిన విద్యుత్ […]