1 min read

బయటపడ్డ నిత్య పెండ్లి కొడుకు మరో బాగోతం.. ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి

   ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి.. 50 మంది నుండి 2 నుండి 5 లక్షల వరకు వసూళ్లు రినోవేషన్​ పేరుతో కంపెనీ మూసేసిన నిందితులు.. నిరుద్యోగులను ముంచింది.. నిత్య పెండ్లి కొడుకే.. 2022లో 13 మందిని పెండ్లి చేసుకొని మోసం చేసిన అడప శివ శంకర్​ బాబు..   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్​గా చేసుకొని 13 మంది మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు అడప శివ శంకర్​బాబు […]

1 min read

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్​ ఎస్​ఐ వినయ్​

   హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్​ఐ   రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్​ఐ వినయ్​   పోలీస్​ డిపార్ట్​మెంట్​లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది.  ఓ కేసులో  నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ వినయ్​ లక్ష రూపాయలు లంచం డిమాండ్​ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..   […]