1 min read

మియాపూర్​ జీఎస్​ఎం మాల్​ వద్ద ఘోర ప్రమాదం..పేలిన బెలున్లు నింపే గ్యాస్​ సిలిండర్​..

  సిలిండర్​ తగలి తెగిపడిన వ్యక్తి కాలు పాదం..   మరో నలుగురికి గాయాలు..   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : మియాపూర్ జాతీయ రహదారి వెంట ఉన్న జీఎస్ఎం మాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.  హీలియం గ్యాస్ సిలిండర్​తో  బెలూన్లు నింపుతుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఐస్​క్రీం అముతున్న వ్యక్తి కాలు పాదం  తెగిపడిపోయింది. ఈ ప్రమాదంతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. సిలిండర్​ పేలిన ఘటనలో […]