cyberabad municipal corporation
కాసులు ఇస్తే సక్రమం.. లేదంటే అక్రమమే నిర్మాణమే
మియాపూర్ సర్కిల్లో అక్రమ షెడ్ల నిర్మాణాల హవా.. ముడుపులు ముడితే అక్రమ నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలే అన్న తీరులో టౌన్ ప్లానింగ్.. ఫిర్యాదులు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తాం.. నోటీసులు ఇస్తామంటూ కాలం వెల్లదీత.. మియాపూర్, వార్తమ్యాన్ : నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒకవైపు కమిషనరేట్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ నిర్మాణాలను సహించేది లేదని పలు సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల్లో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఆయా […]
సైబరాబాద్లో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్
22 కిలోమీటర్ల దూరం.. క్లీన్ స్వీప్ డ్రైవ్.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్ సృజన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన. ఈ కార్యక్రమంలో ఒక రూట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాల్లో క్లీన్ స్వీప్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పటాన్చెరు నుండి బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, ఖాజగూడ, లాంకోహిల్స్ మీదుగా మణికొండ వరకు […]
