drinage problem
హైటెక్ నగరంలో మురుగు ప్రవాహం..
గచ్చిబౌలి ఇందిరా నగర్లో పొంగిపొర్లుతున్న మురుగునీరు.. మురుగు సమస్య పరిష్కరించాలి.. బీజేపీ నేత.. రవికుమార్యాదవ్ శేరిలింగంపల్లి, వార్త మ్యాన్ : ఐటీ కారిడార్లో ఒకవైపు ప్రపంచ పేరు గాంచిన ఐటీ కంపెనీలు కొలువై ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైటెక్ నరగంలో చిన్న వర్షం కురిస్తే మురుగునీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పేరుకే హైటెక్ నగరం తప్పా.. అభివృద్ధికి నోచుకోని కాలనీలు ఇంకా ఉన్నాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్న కొన్ని కాలనీలు, బస్తీలు మాత్రం అభివృద్దికి […]
