raju weds rambai
రాజు వెడ్స్ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్ డెలివరీ బాయ్స్..
ఫుడ్ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్తో గొడవ పడ్డ హిరో అఖిల్ రాజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన డెలివరీ బాయ్.. కుటుంబంతో కారులో గుడికి వెళ్తుండగా రాళ్లతో దాడికి యత్నించిన డెలివరీ బాయ్స్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన.. హిరో.. నలుగురిపై కేసు నమోదు.. ఫుడ్ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్… రాజు వెడ్స్ రాంబాయి హిరో మధ్య తలెత్తిన వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎదురు ఇంట్లో […]
