road accidents
రక్తసిక్తమైన ఐటీ కారిడార్ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..
రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు.. మొత్తం నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు.. ఐటీ కారిడార్ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్ రూట్, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్ చేయడం కారణంగా ఐటీ కారిడార్లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి […]
