job fraud
ఇజ్రాయిల్లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ
డబ్బులు వసూళు చేసి బోర్డు తిప్పేసిన సిడి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఒక్కొక్కరి వద్ద రూ. 8లక్షల వరకు వసూళు.. ఆరు నెలల పాటు దేశం కానీ దేశంలో అష్టకష్టాలు.. అప్పులు చేసి తిరిగి ఇండియాకు వచ్చిన నిరుద్యోగులు.. విదేశాల్లో ఉద్యోగాల కోసం అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టిన నిరుద్యోగులు శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు ఇస్తారు అని చెప్పి నిరుద్యోగులను ఓ […]
