1 min read

మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్​

  మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్​లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్​ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్​ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. […]

1 min read

మియాపూర్​లో పెండ్లైన 40 రోజులకే నవ వధువు సూసైడ్​

  అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు.. వేధింపులు భరించలేక ఫ్యాన్​కు ఉరివేసుకొని సూసైడ్​ చేసుకున్న భార్య   వారిద్దరికి  ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్​వేర్​ నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.   బీహార్​ […]

1 min read

మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

  మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్​లో జరిగింది. బీదర్​ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్​ హఫీజ్​పేట్​లోని సాయినగర్​లో నివాసం ఉంటున్నాడు.   సిద్ధయ్య ఆటో డ్రైవర్​గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్​లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్​ సొంతూరిలో గత సంవత్సరం […]