finantial issues
మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్
మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. […]
