save govt land
ఐటీ కారిడార్‌లో రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ హైటెక్‌సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్ 55లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. […]
