1 min read

శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..

  శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు..   పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే   బీఆర్​ఎస్​ లీడర్​, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి..   త్వరలోనే జరుగనున్న గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం […]

1 min read

మియాపూర్​ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

హైదరాబాద్​ వ్యాప్తంగా గురువారం క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే చర్చిలు మొత్తం భక్తుల ప్రార్థనలతో సందడిగా మారాయి. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదిన సందర్భంలో కల్వరి టెంపుల్ లో గురువారం ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కల్వరీ టెంపుల్ కి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కల్వరి టెంపుల్ ప్రత్యేక ఏర్పాట్లు […]

1 min read

హైటెక్​సిటీలో గంజాయి సాగు… అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చిక్కిండు

ఇన్నీ రోజులు ఐటీ కారిడార్​లో  డ్రగ్స్​, గంజాయి క్రయ, విక్రయాలు, గంజాయి సేవించడం మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఐటీ కారిడార్​లో గంజాయి సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుండి హైదరాబాద్​, ఐటీ కారిడార్​కు గంజాయి ట్రాన్స్​పోర్ట్​ అయ్యేది.   బయటి నుండి గంజాయి తెచ్చి అమ్మకం ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా త ఇంట్లోనే గంజాయి మొక్కను సాగు చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద గంజాయి […]

1 min read

అన్నమయ్య పదార్చన.. తందనాన స్వరార్చన

  ఘనంగా అంతర్జాతీయ సంగీత పోటీల గ్రాండ్ ఫైనల్స్ పదకవితా పితామహుడి సంకీర్తనలు నేటి తరం గళంలో నవ రాగాలై ప్రతిధ్వనించాయి. భక్తి భావం పరిమళించిన వేదికపై ‘తందనాన – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు 2025’ గ్రాండ్ ఫైనల్స్ అంగరంగ వైభవంగా సాగాయి. హైటెక్స్ సమీపంలోని అన్నమాచార్య భావన వాహిని (ఏబీవీ) ప్రాంగణం ఒక దివ్య క్షేత్రాన్ని తలపించింది. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆశయం ప్రతి స్వరంలోనూ ప్రతిబింబించింది.   ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ […]

1 min read

బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా

  నీటితో కలకలలాడుతున్ననిజాం కాలం నాటి చెరువు నూతన సంవత్సరంలో చెరువు పున: ప్రారంభం అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్​   హైదరాబాద్​ నగరానికి ఒకప్పుడు మంచినీరు అందించిన చెరువు కాలక్రమేనా మురికికూపంగా మారిపోయాయి. దీనికి తోడు భూమి ధరకు రెక్కలు రావడంతో కబ్జాదారులు చెరువు స్థలాలను చెరబట్టారు. హైదరాబాద్​ నగరంలో హైడ్రా అందుబాటులోకి రావడంతో చెరువులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.   పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా […]

1 min read

శిల్పారామంలో ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా ప్రారంభం

జనవరి 5 వరకు అందబాటులో హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు   ఆల్​ ఇండియా క్రాఫ్ట్ మేళా మాదాపూర్​లోని శిల్పారామంలో షురూ అయ్యింది. డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా,  నేషనల్ జ్యూట్ బోర్డు అండ్​ శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం శనివారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ మేళాలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. […]

1 min read

హైటెక్స్​లో హైదరాబాద్​ కిడ్స్​ ఫెయిర్​ షురూ

  ఆకట్టుకుంటున్న లెర్నింగ్‌, ఇంటరాక్టివ్‌, అడ్వెంచర్‌ జోన్స్, రోబోటిక్స్‌ వర్క్‌షాపులు   మాదాపూర్​ హైటెక్స్‌ వేదికగా హైదరాబాద్‌ కిడ్స్‌ఫెయిర్‌ 18వ ఎడిషన్​ శనివారం ప్రారంమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కిడ్స్​ ఫెయిర్​ తొలిరోజు చిన్నారుల సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్‌ బిజినెస్‌ హెడ్‌.డ్ టి.జి. శ్రీకాంత్‌ తో పాటు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మార్కెటింగ్ హెడ్ సూర్య వర్కోలు, శ్రీక ఇంటర్నేషనల్ మైక్రో ప్రీ స్కూల్ అడ్మిషన్స్ హెడ్ దుర్గం సంధ్య ప్రారంభించారు. […]

1 min read

నేటి నుండి శిల్పారామంలో ఆల్​ ఇండియా క్రాఫ్ట్ మేళా

  హైదరాబాద్ హ్యాండ్​ క్రాఫ్ట్​ ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా ఈ నెల 20వ తేది నుండి ప్రారంభం కానుంది. మాదాపూర్​లోని శిల్పారామం ఆర్ట్స్​ క్రాఫ్ట్స్​ అండ్​ కల్చరల్​ సొసైటీ అండ్​ నేషనల్​ జ్యూట్​ బోర్డు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అఫీసర్​ జి. కిషన్​రావు తెలిపారు. ఈ మేళాలో దాదాపుగా 450 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. మేళా సందర్భంగా […]

1 min read

గచ్చిబౌలి స్టేడియం నిర్వహణ బాగుంది..

ఫిఫా అకాడమీ నిర్వహణ తీరు అభినందనీయం భారత ప్రభుత్వ క్రీడల క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు   గచ్చిబౌలి లోని జీఎంసీబీ స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ అండ్​ భారత ప్రభుత్వ క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ టవర్, ఫిఫా అకాడమీ, హాకీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, […]

1 min read

శేరిలింగంపల్లి జోన్​లో ట్రాన్స్​ఫర్లు లేని కంప్యూటర్​ అపరేటర్

​ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్​ అండా రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది చందానగర్​ టౌన్​ ప్లానింగ్​పై ప్రత్యేక కథనం   గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​కి వెస్ట్​ జోన్​ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్​లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్​ జోన్​లోని రెవెన్యూ, టౌన్​ ప్లానింగ్​, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్​లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు […]