1 min read

హైదరాబాద్​లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్​ ఫెస్టివల్​..

  కైట్​ ఫెస్టివల్​కు సిద్ధమైన హైదరాబాద్​ నగరం.. కూకట్​పల్లి నల్లచెరువు, మాదాపూర్​ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్​రుక్న్​ ఉద్​ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్​   హైదరాబాద్ నగరంలో ​ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్​ఫెస్టివల్​ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్​ ఫెస్టివల్​ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]

1 min read

ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లలో చీప్​ లిక్కర్​ పోసి అమ్ముతుండ్రు.. ఎక్కడంటే

  మద్యం ప్రియులకు ఎప్పటికైనా ఫారిన్​ లిక్కర్​ను ఒక్కసారి అయినా తాగాలని ఉంటుంది. కానీ వాటి ధరను చూసి ఆ మందును తాగేందుకు మొగ్గుచూపరు. కానీ తక్కువ ధరకే ఫారిన్​ లిక్కర్​ దొరుకుతే మందుబాబులకు పండుగే. ఈ అవకాశాన్ని ఐదుగురు వ్యక్తులు తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఖాళీ ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లలో బాటిళ్లలో చీప్​ లిక్కర్​ మందు పోసి ఫేక్​ ఫారిన్​ లిక్కర్​ మందు అమ్ముతున్నారు.   ఇలా ఫేక్​ ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లు  అమ్ముతున్న […]

1 min read

ఉప్పల్​లో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ లియోనల్​ మెస్సీ.. గోల్​ కొట్టి మ్యాచ్​​ గెలిపిన సీఎం

వరల్డ్​ ఫుట్​బాల్​ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. గోట్​ టూర్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో కొనసాగుతుంది. గోట్​ కప్​ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్​ మ్యాచ్​లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్​ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]

1 min read

హైదరాబాద్​కు ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సి..ఎప్పుడంటే?

హైదరాబాద్​, వార్తమ్యాన్​ : ఫుట్​బాల్​ ఆట తెలిసిన ప్రతి వ్యక్తికి ‘‘లియోనల్ మెస్సి” పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్​ వైడ్​గా అభిమానులు కలిగి ఉన్న మెస్సిని చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్​ కోరుకుంటారు. ఇప్పుడు ఫుట్​బాల్​ దిగ్గడం హైదరాబాద్​కు వస్తున్నాడు. డిసెంబర్​ 13వ తేదిన మెస్సి భారత్‌లోని హైదరాబాద్​లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లియోనల్​ మెస్సి ప్రకటించాడు. తన టూర్​లో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు. […]

1 min read

ఎస్కలేటర్​ ఎక్కలేం.. లిఫ్ట్​లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?

అలంకారప్రాయంగా మారిన ఫుట్​ఓవర్​ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్​, వార్తమ్యాన్(స్సెషల్​ స్టోరీ)​ : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్​ను దాటేందుకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్​ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]

1 min read

నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]