1 min read

ఐటీ కారిడార్​లో కబ్జాదారుల చెర నుండి 2500 గజాల పార్కు స్థలం సేఫ్​

హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. గ‌చ్చ‌బౌలి ప్రాంతంలో పార్కును కాపాడ‌గా.. శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి అక్క‌డి నివాసితుల‌కు దారి చూపింది. ఈ రెండు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపున‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌చ్చిబౌలి టెలికాంన‌గ‌ర్ పేరిట బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎక‌రాల ప‌రిధిలో అప్ప‌టి హుడా అనుమ‌తితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గ‌జాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గ‌జాల వ‌ర‌కూ ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిపోయాయి. […]

1 min read

హిట్​ అండ్​ రన్​లో ప్రాణాలో పోకుండా కాపాడటమే తమ లక్ష్యం…

ఇటీవల వరుస హిట్​ అండ్​ రన్​ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్​ పోలీసులు ఫుట్​పాత్​లపై నిద్రస్తున్న బిక్షాటనదారుల రక్షణే లక్ష్యంగా మియాపూర్ పోలీసులు మానవీయ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో హిట్ అండ్ రన్ ఘటనలు నమోదవుతున్న పరిస్థితిని గమనించిన పోలీసులు, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న భిక్షాటనదారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ముందే అంచనా వేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రివెంటివ్ డ్రైవ్ నిర్వహించారు. మియాపూర్ […]

1 min read

దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా నజర్​

  దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా ఫోకస్​ పెట్టింది. చెరువులో మురుగునీరు చేరి కంపు కొడుతుండడం, నీటిపై భారీగా గుర్రపుడెక్క తేలియాడుతుండడంపై ఫిర్యాదుల వచ్చిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వ‌ర‌ద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి క‌ల‌వ‌డం ప‌ట్ల క‌మిష‌న‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల సామ‌ర్థ్యానికి మించిన […]

1 min read

భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా

  మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్​ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది.   శేరిలింగంపల్లి […]

1 min read

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను శేరిలింగంపల్లి జోన్​ డీసీపీ శ్రీనివాస్ అకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పోలీస్​ స్టేషన్​కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్​ స్టేషన్​ పరిసరాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం కేసుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. రికార్డులను నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ ఇన్​స్పెక్టర్​, అడ్మిన్​ ఎస్​ఐపై అగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.  ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల గౌరవంగా మాట్లాడుతూ భరోసా కల్పించాలని డీసీపీ సిబ్బందికి […]

1 min read

హైటెక్​సిటీలోని ఆ రూట్​లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్​ తిప్పలే..

  హైటెక్​సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్​ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్​ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్​ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్​ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్​ టవర్స్​ మీదుగా జేఎన్​టీయూ వెళ్లే వెహికిల్స్​ మరో రూట్​లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.   మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ […]

1 min read

హైటెక్​సిటీలో దారుణం.. యువకుడి చేతికి కట్​ చేసిన చైనా మాంజా..

చైనా మాంజా ఈ పేరు వింటే బైకర్లు హడలెత్తిపోతున్నారు. బైక్​పై వెళ్తుండగా ఎక్కడ చైనా మాంజా తగిలి ప్రాణాపాయం అవుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఇటీవల చైనా మాంజాలు మెడకు తలిగి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా మాంజా ఉపయోగించవద్దు ప్రాణాలు పోతున్నాయి అని ఒక వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్న వ్యాపారులు మారడం లేదు. బ్లాక్​ మార్కెట్​లో చైనా మాంజా అమ్ముతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. వినయోగదారులు అదే చైనా మాంజాలతో పతంగులు ఎగరవేసి […]

1 min read

హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం

  ఐటీ కారిడార్​లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి  భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్​లో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్​టీయూ వెళ్లే రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్​లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్​టీయూ […]

1 min read

నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్​ చేశారో అంతే సంగతులు

పెరుగుతున్న సోషల్​ మీడియా మోసాలు నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం..   మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్​ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్​ఫోన్​ వచ్చి చేరడంతో సోషల్​ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్​ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్‌ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి. […]

1 min read

హైదరాబాద్​లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్​ ఫెస్టివల్​..

  కైట్​ ఫెస్టివల్​కు సిద్ధమైన హైదరాబాద్​ నగరం.. కూకట్​పల్లి నల్లచెరువు, మాదాపూర్​ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్​రుక్న్​ ఉద్​ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్​   హైదరాబాద్ నగరంలో ​ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్​ఫెస్టివల్​ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్​ ఫెస్టివల్​ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]