1 min read

గురువుకి పూర్వ విద్యార్థులు నాట్యార్పితం..

  మాదాపూర్​ శిల్పారామంలో శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ పూర్వ విద్యార్థులు “శోభాలంకృతం” గా పద్మ శ్రీ డాక్టర్ శోభా నాయుడుకి నాట్యార్పితం చేశారు. గణేశా పంచరత్న, జతిస్వరం, గణేశా కౌతం, దశావతరం, శ్రీవల్లి దేవసేనాపథి, మామవతు శ్రీ సరస్వతి, తిల్లాన, కృష్ణ శబ్దం, భామాకలాపం, నమో నమో రఘుకుల నాయక, కొలువైఉన్నదే, దేవా దేవం భజే, శ్రీ గౌరీ సుతం,కుంతలారావాలి తిల్లాన మొదలైన అంశాలను పద్మ హేమమాలిని, సుజాతామూర్తి , ఉష కిరణ్ , లావణ్య, […]

1 min read

శిల్పారామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

  శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్​లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుండి సందర్శకులు శిల్పారామంకు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలోని అంపి థియేటర్​లో నిర్వహించిన కళాకారులు నృత్యాలు ఆహుతులను మైమరిపించాయి. శ్రీ గీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ  శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర, […]

1 min read

ఆదరహో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా

ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా హైదరాబాద్​కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్​ శిల్పారామంలో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఘనంగా ప్రారంభమైంది.   ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి. మేళాను శిల్పారామం స్పెషల్​ అఫీసర్​ జి. కిషన్​రావు, ఎన్​ఎండీసీ మాజీ డైరెక్టర్​ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై […]