traffic jam
ఐటీ కారిడార్లో వడగండ్ల వాన…అర్ధరాత్రి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు
ఐటీ కారిడార్లో దంచికొట్టిన వాన.. విరిగి పడ్డ చెట్ల కొమ్మలు.. స్తంభించిన ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం ధరలు పెంచేసిన ఆటోలు, క్యాబులు అర్ధరాత్రికి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు వర్షకాలం అప్పుడే వచ్చేసిందా ! అనే తీరులో ఐటీ కారిడార్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లతో భారీ వర్షం కురవడంతో ఐటీ కారిడార్ స్తంభించిపోయింది. ఈదురుగాలులకు చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్లు […]
