1 min read

ఐటీ కారిడార్​లో వడగండ్ల వాన…అర్ధరాత్రి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు

ఐటీ కారిడార్​లో దంచికొట్టిన వాన.. విరిగి పడ్డ చెట్ల కొమ్మలు.. స్తంభించిన ట్రాఫిక్​, విద్యుత్​ అంతరాయం ధరలు పెంచేసిన ఆటోలు, క్యాబులు అర్ధరాత్రికి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు   వర్షకాలం అప్పుడే వచ్చేసిందా ! అనే తీరులో ఐటీ కారిడార్​లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లతో భారీ వర్షం కురవడంతో ఐటీ కారిడార్​ స్తంభించిపోయింది. ఈదురుగాలులకు చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. పలు చోట్లు […]