nallagandla
పేషంట్ మెడలో 25 లక్షల బంగారం మాయం
డాక్టర్ వేషంలో వచ్చి మహిళా పేషంట్ మెడలో బంగారం చోరీ.. రూ. 25 లక్షల విలువైన బంగారం మాయం.. నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్లో ఆలస్యంగా వెలుగులోకి.. ఇటీవల యశోద ఆసుపత్రి ఘటన మరువక ముందే మరో నకిలీ డాక్టర్ కలకలం.. కార్పొరేట్ హాస్పిటల్స్లో కానరానీ సెక్యూరిటీ.. నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానం.. మీరు బంగారు నగలతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. ఇటీవల నగరంలోని […]
