1 min read

పేషంట్​ మెడలో 25 లక్షల బంగారం మాయం

  డాక్టర్​ వేషంలో వచ్చి మహిళా పేషంట్​ మెడలో బంగారం చోరీ..   రూ. 25 లక్షల విలువైన  బంగారం మాయం..   నల్లగండ్ల సిటిజన్​ హాస్పిటల్​లో  ఆలస్యంగా వెలుగులోకి..   ఇటీవల యశోద ఆసుపత్రి ఘటన మరువక ముందే మరో నకిలీ డాక్టర్​ కలకలం..   కార్పొరేట్​ హాస్పిటల్స్​లో కానరానీ సెక్యూరిటీ..   నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానం..   మీరు బంగారు నగలతో నగరంలోని కార్పొరేట్​ ఆసుపత్రులకు వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త. ఇటీవల నగరంలోని […]