1 min read

పేషెంట్​ నగలు దొంగలిస్తున్న ఆసుపత్రి హౌజ్​ కీపింగ్​ మహిళ అరెస్ట్​

  7 తులాల బంగారం, 2తులాల వెండి అభరణాలు స్వాధీనం.. ఆసుపత్రిలో పేషెంట్​ సహాయకుల కళ్లుగప్పి పేషెంట్​ బంగారు అభరణాలు దొంగలించిన హౌజ్​కీపింగ్ మహిళను మియాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అమె వద్ద నుండి 7 తులాల బంగారం, 2 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) మదీనగూడలోని ఓ కార్పొరేట్​ ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది. గత నెల ఫిబ్రవరి 25వ తేదిన చందానగర్ […]