1 min read

పేషెంట్​ నగలు దొంగలిస్తున్న ఆసుపత్రి హౌజ్​ కీపింగ్​ మహిళ అరెస్ట్​

  7 తులాల బంగారం, 2తులాల వెండి అభరణాలు స్వాధీనం.. ఆసుపత్రిలో పేషెంట్​ సహాయకుల కళ్లుగప్పి పేషెంట్​ బంగారు అభరణాలు దొంగలించిన హౌజ్​కీపింగ్ మహిళను మియాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అమె వద్ద నుండి 7 తులాల బంగారం, 2 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) మదీనగూడలోని ఓ కార్పొరేట్​ ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది. గత నెల ఫిబ్రవరి 25వ తేదిన చందానగర్ […]

1 min read

మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ?   శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్​ అందజేసిన నిర్మాణ్​ ఆర్గనైజేషన్​   ఆరుగురు విద్యార్థులు సీరియస్​… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..   కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]