ion gate colaps
1 min read
ఐరన్ గేటు మీద పడి బాలుడు మృతి…
ఐరన్ గేటుతో ఆడుకుంటుండగా అది మీద పడి బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టం కేపార్వర్ గ్రామానికి చెందిన వీరేంద్రశర్మ, జ్ఞాణి దంపతులకు కుమార్తె, కుమారుడు రియాన్స్శర్మ(రెండున్నర సంవత్సరాలు) సంతానం. వీరేంద్రశర్మ కుటుంబాన్ని సొంతూరిలోనే ఉంచి గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ బీకే ఎంక్లేవ్లో నివాసం ఉంటూ స్థానికంగా సాయి బాలాజీ ఫ్యాబ్రికేటెడ్లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వీరేంద్రను చూసేందుకు భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్కు […]
