hydra
బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా
నీటితో కలకలలాడుతున్ననిజాం కాలం నాటి చెరువు నూతన సంవత్సరంలో చెరువు పున: ప్రారంభం అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు మంచినీరు అందించిన చెరువు కాలక్రమేనా మురికికూపంగా మారిపోయాయి. దీనికి తోడు భూమి ధరకు రెక్కలు రావడంతో కబ్జాదారులు చెరువు స్థలాలను చెరబట్టారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా అందుబాటులోకి రావడంతో చెరువులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. పాతబస్తీలో నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా […]
చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే
ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు.. హైడ్రా కమిషనర్‌కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్ […]
