1 min read

హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం

  ఐటీ కారిడార్​లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి  భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్​లో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్​టీయూ వెళ్లే రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్​లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్​టీయూ […]

1 min read

నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్​ చేశారో అంతే సంగతులు

పెరుగుతున్న సోషల్​ మీడియా మోసాలు నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం..   మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్​ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్​ఫోన్​ వచ్చి చేరడంతో సోషల్​ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్​ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్‌ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి. […]

1 min read

హైదరాబాద్​లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్​ ఫెస్టివల్​..

  కైట్​ ఫెస్టివల్​కు సిద్ధమైన హైదరాబాద్​ నగరం.. కూకట్​పల్లి నల్లచెరువు, మాదాపూర్​ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్​రుక్న్​ ఉద్​ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్​   హైదరాబాద్ నగరంలో ​ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్​ఫెస్టివల్​ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్​ ఫెస్టివల్​ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]

1 min read

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​ మొదటి విడత బాలికలకే..

  మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్​ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్​ హైదరాబాద్​లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్​ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి..   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్కటి చొప్పున వీటి […]

1 min read

శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ ఇంచార్జ్​ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​.. కేటీఆర్​ను కలిసింది అందుకేనా..

  హైదరాబాద్ నగరంలో అతిపెద్ద  నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం నుండి బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ కాంగ్రెస్​ పార్టీలో జాయిన్​ అయ్యారు. అప్పటి నుండి శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ పార్టీకి  గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​ కొమిరిశెట్టి సాయిబాబా పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం శేరిలింగంపల్లిలో బీఆర్​ఎస్​ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్​ రేసులో సాయిబాబా ఉన్నారు.   ఈ నేపథ్యంలో గురువారం […]

1 min read

శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్​

  తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్​లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్​ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో మాదాపూర్​ జోన్​ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా చింతమనేని ప్రభాకర్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్​ తీసుకున్న ప్రభాకర్​కు పలువురు పోలీస్​ అధికారులు స్వాగతం పలికారు.   ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్​ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్​లో శాంతిభద్రతల పరిరక్షణకు […]

1 min read

ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లలో చీప్​ లిక్కర్​ పోసి అమ్ముతుండ్రు.. ఎక్కడంటే

  మద్యం ప్రియులకు ఎప్పటికైనా ఫారిన్​ లిక్కర్​ను ఒక్కసారి అయినా తాగాలని ఉంటుంది. కానీ వాటి ధరను చూసి ఆ మందును తాగేందుకు మొగ్గుచూపరు. కానీ తక్కువ ధరకే ఫారిన్​ లిక్కర్​ దొరుకుతే మందుబాబులకు పండుగే. ఈ అవకాశాన్ని ఐదుగురు వ్యక్తులు తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఖాళీ ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లలో బాటిళ్లలో చీప్​ లిక్కర్​ మందు పోసి ఫేక్​ ఫారిన్​ లిక్కర్​ మందు అమ్ముతున్నారు.   ఇలా ఫేక్​ ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లు  అమ్ముతున్న […]

1 min read

మా భూములపై కన్నెస్తే ఖబర్ధార్​​… ప్రభుత్వంపై మనూ విద్యార్ధులు ఆగ్రహం

వర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవడంపై ఆందోళన మనూలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు..   గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని, యూనివర్సిటీ భూమిపై […]

1 min read

శేరిలింగంపల్లి సర్కిల్​ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్​ఎస్​ నేత మిద్దెల మల్లారెడ్డి   శేరిలింగపల్లి సర్కిల్​ టౌన్​ ప్లానింగ్ అసిస్టెంట్​ సిటీ ప్లానర్​ వెంకటరమణపై అవినీతి అరోపణలు వచ్చిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి జీహెచ్​ఎంసీ అధికారులను నిలదీశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్​మెన్​ మోహన్​పై చర్యలు తీసుకోవాలని సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్​లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.   ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సర్కిల్​ పరిధిలో అక్రమ […]

1 min read

ఈత… కావద్దు కన్న వారికి కడుపు కోత..

స్విమ్మింగ్​ ఫూల్​ ప్రమాదాల్లో మృతి చెందుతున్న చిన్నారులు.. కన్నవారికి కడుపుశోకం.. జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న పోలీసులు..   ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. […]