కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు.. రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వార్తమ్యాన్, ఆంధ్రప్రదేశ్ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి…