1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ […]

1 min read

నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]

1 min read

నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు […]