మారిన సైబరాబాద్ పోలీసుల ఫోన్ నెంబర్లు .. కొత్త నెంబర్లు ఇవే..
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్లోని పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. సైబరాబాద్ సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త ఫోన్ నెంబర్‌లు వచ్చాయి. పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు.
గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని ప్రజలు గమనించాలని సైబరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపటి నుండి (04.01.2026) కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారుల కొత్త ఫోన్ నెంబర్ల వివరాలు
కమిషనర్ ఆఫ్ పోలీస్ – సైబరాబాద్ – 8712663001
• జాయింట్ సీపీ, సైబరాబాద్ – 8712663002
• సీపీ సీసీ – 8712663006
డీసీపీ ఎస్‌బీ – 8712663003
• డీసీపీ మాదాపూర్ – 8712663004
• డీసీపీ బాలానగర్ – 8712663005
• డీసీపీ ఉమెన్ అండ్ చిల్ర్డన్ సేఫ్టీ వింగ్ – 8712663008
• డీసీపీ క్రైమ్స్ – 8712663009
• డీసీపీ మేడ్చల్ – 8712663025
• డీసీపీ సైబర్ క్రైమ్స్ – 8712663027
• డీసీపీ ట్రాఫిక్–1 – 8712663010
• డీసీపీ ట్రాఫిక్–2 – 8712663011
• డీసీపీ ఎస్ఓటీ–I మాదాపూర్ – 8712663028
• డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సైబరాబాద్ – 8712663033
ఇతర పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు ఇలా




