1 min read

ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]

1 min read

రెండేండ్లలో సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..

తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]

1 min read

ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం

రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది.. వయసుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి   తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్​ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, […]

1 min read

హైదరాబాద్​కు ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సి..ఎప్పుడంటే?

హైదరాబాద్​, వార్తమ్యాన్​ : ఫుట్​బాల్​ ఆట తెలిసిన ప్రతి వ్యక్తికి ‘‘లియోనల్ మెస్సి” పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్​ వైడ్​గా అభిమానులు కలిగి ఉన్న మెస్సిని చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్​ కోరుకుంటారు. ఇప్పుడు ఫుట్​బాల్​ దిగ్గడం హైదరాబాద్​కు వస్తున్నాడు. డిసెంబర్​ 13వ తేదిన మెస్సి భారత్‌లోని హైదరాబాద్​లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లియోనల్​ మెస్సి ప్రకటించాడు. తన టూర్​లో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు. […]

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]