1 min read

ఉప్పల్​లో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ లియోనల్​ మెస్సీ.. గోల్​ కొట్టి మ్యాచ్​​ గెలిపిన సీఎం

వరల్డ్​ ఫుట్​బాల్​ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. గోట్​ టూర్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో కొనసాగుతుంది. గోట్​ కప్​ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్​ మ్యాచ్​లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్​ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]