cyberabad police
సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ‘ఏఐ’
సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ‘ట్రాన్స్‌కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ […]
ఐటీ కారిడార్‌లో డెడ్ డ్రాప్ కోడ్ లాంగ్వేజ్‌తో డ్రగ్స్ దందా..
వైఫైతో కనెక్ట్ అయ్యి… వాట్సప్‌లో అర్డర్ తీసుకోని.. డెడ్ డ్రాప్ అనే కోడ్‌తో.. డ్రగ్స్ పెట్టి కస్టమర్లకు లోకేషన్ పెట్టి.. ఐటీ కారిడార్‌లో నయా డ్రగ్స్ దందా.. ముగ్గురు అరెస్ట్.. 32 గ్రాముల కొకైన స్వాధీనం.. ఐటీ కారిడార్ డ్రగ్స్ అమ్మేందుకు డ్రగ్ పెడ్లర్లు రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్ బాష ఉపయోగించి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్ లాగ్వేజ్ […]
చైనా మాంజాపై పోలీసుల పంజా
కూకట్‌పల్లి పోలీసుల ప్రజా అవగాహన సమావేశం ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, బాగ్ అమీర్ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడుతూ..పండగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర […]
కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను డ్రైవ్ చేయండి.. సైబరాబాద్ సీపీ రమేష్
ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం సైబరాబాద్‌లో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఎంతో మంది ఆప్తులను కొల్పోతున్నారని, ఈ ప్రమాదాలను తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ తెలిపారు. మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు […]
హైటెక్‌సిటీలోని ఆ రూట్లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్ తిప్పలే..
హైటెక్‌సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్‌టీయూ వెళ్లే వెహికిల్స్ మరో రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ […]
హైటెక్‌సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
ఐటీ కారిడార్‌లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్‌టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్‌వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్‌టీయూ […]
నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్ చేశారో అంతే సంగతులు
పెరుగుతున్న సోషల్ మీడియా మోసాలు నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం.. మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్‌ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి. […]
మారిన సైబరాబాద్ పోలీసుల ఫోన్ నెంబర్లు .. కొత్త నెంబర్లు ఇవే..
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్‌లోని పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. సైబరాబాద్ సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త ఫోన్ నెంబర్‌లు వచ్చాయి. పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని […]
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. దొంగలొస్తున్నారు జాగ్రత్త !
విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలి అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ పోలీసులు మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది. సిటీ ప్రజలు కూడా పండుగకు ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో ఊరికి […]
ఐటీ కారిడార్‌లో డ్రగ్స్ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్
ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్ వినియోగదారులు అరెస్ట్ పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్ కొకైన్, మ్యాజిక్ మష్రూమ్, హషీష్కేక్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి స్టాంప్ పేపర్లు స్వాధీనం ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్‌ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్‌లో పోలీసులు డ్రగ్స్ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్‌కు బస్సులో డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓ […]
