cm revanthreddy
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడత బాలికలకే..
మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి […]
ఉప్పల్లో సీఎం రేవంత్రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ.. గోల్ కొట్టి మ్యాచ్ గెలిపిన సీఎం
వరల్డ్ ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో కొనసాగుతుంది. గోట్ కప్ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]
