miyapur
మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్‌లో జరిగింది. బీదర్ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్ హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. సిద్ధయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్ సొంతూరిలో గత సంవత్సరం […]
భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా
మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది. శేరిలింగంపల్లి […]
మియాపూర్ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే చర్చిలు మొత్తం భక్తుల ప్రార్థనలతో సందడిగా మారాయి. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదిన సందర్భంలో కల్వరి టెంపుల్ లో గురువారం ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కల్వరీ టెంపుల్ కి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కల్వరి టెంపుల్ ప్రత్యేక ఏర్పాట్లు […]
