1 min read

జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి

రైతులు, పర్యావరణానికి మేలు..హెచ్​సీయూ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ.. వార్తమ్యాన్​( స్పెషల్​ స్టోరీ): వ్యవసాయ రంగంలో ‘‘బయోచార్’​’ తరుచూ వినిపిస్తున్న మాట. బయో అంటే జీవం.. చార్​ అంటే(చార్​కోల్​) బొగ్గు అని చెప్పొచ్చు. వ్యవసాయాన్ని లాభాల్లోకి మార్చుకునే క్రమంలో ఇటీవల ఈ బయోచార్​ పద్దతిని వినియోగిస్తున్నారు. పంట వ్యర్థాలతో రైతులే దీన్ని సొంతంగా తయారు చేసుకొని పొలాల్లో ఎరువులుగా వాడుకోవచ్చు. రైతులు, పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త పరిశోధన.. హైదరాబాద్​లోని ‘యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్’(హెచ్​సీయూ) బయోచార్​పై సరికొత్త పరిశోధనలు […]