1 min read

రెండేండ్లలో సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..

తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]

1 min read

ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం

రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది.. వయసుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి   తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్​ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, […]

1 min read

 ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్

కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం  అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు భారత్లో  ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్‌నెస్ క్లీనిక్ […]

1 min read

తెలంగాణ రాజ్​భవన్​కు​ కొత్త పేరు

రాజ్​భవన్​ ఇక నుండి లోక్​భవన్​ తెలంగాణ వార్త మ్యాన్​ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్​ అధికార నివాసం రాజ్​భవన్​ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్​భవన్​ పేరును లోక్​భవన్​గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్​భవన్​లను లోక్​భవన్​గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్​భవన్​, రాజ్​ నివాస్​ల పేర్లను లోక్​భవన్​, లోక్​నివాస్​లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర […]

1 min read

ఎస్కలేటర్​ ఎక్కలేం.. లిఫ్ట్​లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?

అలంకారప్రాయంగా మారిన ఫుట్​ఓవర్​ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్​, వార్తమ్యాన్(స్సెషల్​ స్టోరీ)​ : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్​ను దాటేందుకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్​ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]

1 min read

‘గన్​’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?

అన్​లైన్​ బెట్టింగ్​లో రూ. 80 లక్షల అప్పు దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ తన సర్వీస్​ రివాల్వర్​ కూడా కుదువ పెట్టిన ఎస్​ఐ పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్​ఐ వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​ దారి తప్పాడు. పోలీస్​ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్​ డిపార్ట్​మెంట్​కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే […]

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]

1 min read

చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్​ షాక్​తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్​ – స్పెషల్ స్టోరీస్​  చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం.  ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్​ హీటర్లు, గీజర్​లు అందుబాటులోకి […]

1 min read

ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?

మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్​లో సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]

1 min read

‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్​ చేసిందా..?

ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్​ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్​ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు..   ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్​సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]