Telangana
ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్
కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు భారత్లో ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్‌నెస్ క్లీనిక్ […]
తెలంగాణ రాజ్‌భవన్‌కు కొత్త పేరు
రాజ్‌భవన్ ఇక నుండి లోక్‌భవన్ తెలంగాణ వార్త మ్యాన్ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్భవన్లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్‌భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర […]
ఎస్కలేటర్ ఎక్కలేం.. లిఫ్ట్‌లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?
అలంకారప్రాయంగా మారిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్, వార్తమ్యాన్(స్సెషల్ స్టోరీ) : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్‌ను దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]
‘గన్’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?
అన్లైన్ బెట్టింగ్‌లో రూ. 80 లక్షల అప్పు దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ తన సర్వీస్ రివాల్వర్ కూడా కుదువ పెట్టిన ఎస్ఐ పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్ఐ వార్తమ్యాన్, హైదరాబాద్ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ దారి తప్పాడు. పోలీస్ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే […]
జీహెచ్ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్
ఔటర్‌కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్, హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]
చలికాలం వేడినీటి కోసం వాటర్ హీటర్లు వాడుతున్నారా ?
జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్ షాక్‌తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్ – స్పెషల్ స్టోరీస్ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం. ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్ హీటర్లు, గీజర్లు అందుబాటులోకి […]
ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?
మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]
‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?
ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్‌ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు.. ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]
అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త..
రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ చికిత్స పొందుతూ పాదచారి మృతి హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్‌లో రోడ్డు వెంట […]
రేపే శిల్పకళా వేదికలో నాట్య తోరణం
హైదరాబాద్, వార్తమ్యాన్ : అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పలు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగల్‌బందీ రీతులను పలువురు కళాకారిణులు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా […]
