ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]
రెండేండ్లలో సీఎంఆర్ఎఫ్ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..
తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]
ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం
రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది.. వయసుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, […]
ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్
కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు భారత్లో ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్‌నెస్ క్లీనిక్ […]
రూపాయి పతనం.. వారికి మరింత లాభం
రూపాయి పతనానికి కారణాలెన్నో దిగుమతులు తగ్గడం, వాణిజ్య లోటుతో అనిశ్చితి భారం కానున్న విదేశీ విద్య, పెరనున్న దిగుమతి వస్తువులు ధరలు ఒక కరెన్సీ విలువ (మారకం రేటు) అనేది డిమాండ్ అండ్ సరఫరా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరిగితే, రూపాయి విలువ తగ్గుతుంది. అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో ప్రస్తుత ట్రేడింగ్ ప్రకారం, అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం 19 పైసలు తగ్గి 90.15 వద్ద […]
తెలంగాణ రాజ్‌భవన్‌కు కొత్త పేరు
రాజ్‌భవన్ ఇక నుండి లోక్‌భవన్ తెలంగాణ వార్త మ్యాన్ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్భవన్లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్‌భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర […]
రెండో పెండ్లి చేసుకున్న సమంత-– రాజ్ నిడుమోరు
సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ వైరల్.. సోషల్ మీడియాలో పెండ్లి ఫోటోలు వైరల్ టాలీవుడ్ స్టార్ హిరోయిన్ సమంత రెండో పెండ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెండ్లి చేసుకున్న ఫోటోలు నెట్టింటా వైరల్‌గా మారాయి. తను పెండ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమంత ఇన్స్ర్టాగ్రాంలో ఫోటోలు షేర్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా ?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మమ్ముట్టికి ఆ పేరు ఏలా వచ్చింది ? ఎవరు పెట్టారు ? అనే విషయాలను ముమ్మట్టి ఓ వేదికపై పంచుకున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కాలేజీ రోజుల్లో తన స్నేహితుడు శశిధరన్ పొరపాటున తన పేరును మమ్ముట్టిగా చదవడం వల్లే ఈ పేరు వచ్చిందని, అప్పటినుంచి అందరూ అలానే పిలుస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. […]
హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి..ఎప్పుడంటే?
హైదరాబాద్, వార్తమ్యాన్ : ఫుట్‌బాల్ ఆట తెలిసిన ప్రతి వ్యక్తికి ‘‘లియోనల్ మెస్సి” పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్‌గా అభిమానులు కలిగి ఉన్న మెస్సిని చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడు ఫుట్‌బాల్ దిగ్గడం హైదరాబాద్‌కు వస్తున్నాడు. డిసెంబర్ 13వ తేదిన మెస్సి భారత్‌లోని హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లియోనల్ మెస్సి ప్రకటించాడు. తన టూర్లో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు. […]
ఎస్కలేటర్ ఎక్కలేం.. లిఫ్ట్‌లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?
అలంకారప్రాయంగా మారిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్, వార్తమ్యాన్(స్సెషల్ స్టోరీ) : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్‌ను దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]
