telangana police
అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త..
రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ చికిత్స పొందుతూ పాదచారి మృతి హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్లో రోడ్డు వెంట […]
