students
మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్కు అస్వస్థత
విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ? శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ అందజేసిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆరుగురు విద్యార్థులు సీరియస్… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు.. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]
ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]
ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
పరీక్షలు ఎప్పడి నుండి అంటే..? పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]
