1 min read

శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్​

  తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్​లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్​ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో మాదాపూర్​ జోన్​ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా చింతమనేని ప్రభాకర్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్​ తీసుకున్న ప్రభాకర్​కు పలువురు పోలీస్​ అధికారులు స్వాగతం పలికారు.   ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్​ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్​లో శాంతిభద్రతల పరిరక్షణకు […]