private colleges
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]
నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]
