1 min read

అట్టహాసంగా ముగిసిన ఒడిశా ఫుడ్ అండ్​ క్రాఫ్ట్​ మేళా..

  మాదాపూర్​ శిల్పారామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఆదివారం సందడిగా ముగిసింది. ఈ మేళాలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కళలు, హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ఒడిశాకు ప్రత్యేకమైన హస్తకళలు, హ్యాండ్లూమ్స్‌తో 30కిపైగా క్రాఫ్ట్ స్టాల్స్ అలాగే సంప్రదాయ ఒడియా వంటకాలను అందించిన 20 ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యపురి డాన్స్ […]

1 min read

ఆదరహో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా

ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా హైదరాబాద్​కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్​ శిల్పారామంలో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఘనంగా ప్రారంభమైంది.   ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి. మేళాను శిల్పారామం స్పెషల్​ అఫీసర్​ జి. కిషన్​రావు, ఎన్​ఎండీసీ మాజీ డైరెక్టర్​ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై […]