1 min read

మారిన సైబరాబాద్​ పోలీసుల ఫోన్​ నెంబర్లు .. కొత్త నెంబర్లు ఇవే..

  సైబరాబాద్​ పోలీస్​ కమిషరేట్​లోని పోలీసు అధికారుల ఫోన్​ నెంబర్లు మారాయి. సైబరాబాద్​ సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత ఫోన్​ నెంబర్ల స్థానంలో కొత్త ఫోన్​ నెంబర్‌‌లు వచ్చాయి. పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు.   గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని […]