madinaguda
కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా
కబ్జాదారుల చెరులో ఉన్న 13 కోట్ల విలువైన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. పార్కు స్థలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్ వాల్‌ను కూలగొట్టి కబ్జా చెరు నుండి విముక్తి చేశారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో సర్వే నెంబర్ 23లో హుడా అనుమతితో ఉషోదయ ఎన్‌క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు […]
