1 min read

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. దొంగలొస్తున్నారు జాగ్రత్త !

  విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు   కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి   అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలి   అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ పోలీసులు   మరో  పది రోజుల్లో సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది. సిటీ ప్రజలు కూడా పండుగకు ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో ఊరికి […]